Loksatta has started membership enrollment programme which will continue till september 30.. world's anti corruption day.
Party internal elections will happen on Nov 15th under a supervision of neutral election commission. Loksatta is planning to work along with CPM to get election reforms (winning candidate should get 50% of votes).
Current political situation in a.p is at one of the worst stage.. Its time for people to embrace it.
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం.
జై తెలుగు తల్లీ ! జై తెలుగు తల్లీ !
ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారక గీతం. శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు దీన్ని 1942 లో చిత్తూరు నాగయ్య గారి దీనబంధు చిత్రానికి రాసారు. పాడింది టంగుటూరి సూర్యాకుమారి గారు. సంగీతం అప్పు దినకర్ రావు గారు.
టంగుటూరి సూర్యకుమారి గారి పాట ఇక్కడ వినవచ్చు : http://www.youtube.com/watch?v=pVYKrO-mqps
తారాగణం : అక్కినేని నాగేశ్వరరావు, మీనా, రోహిణి హత్తంగడి, తనికెళ్ళ భరణి, రాజా, కోట శ్రీనివాసరావు, తెలంగాణ శకుంతల, సుధాకర్, అతిధి పాత్రలో దాసరి నారాయణ రావు మరియు మురళీమోహన్ సంగీతం: కీరవాణి
కధ : సీతారామపురం లో ఉండే సీతారామయ్య గారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. కొడుకు పేరు శ్రీనివాసమూర్తి. వైద్యవ్రుతి ని అభ్యసించిన శ్రీనివాసమూర్తి కి వాళ్ళ నాన్నంటే చాలా గౌరవం. సీతారామయ్య గారు కొడుకికి ఒక సంబంధం ఖాయం చేస్తారు. కానీ శ్రీనివాసమూర్తి తనతో చదువుకున్న అమ్మాయిని ప్రేమిస్తాడు.. తననే చేసుకుంటానని పట్టుబట్టడంతో సీతారామయ్య గారు చేసేది లేక శ్రీనివాసమూర్తి కోరుకున్న అమ్మయితోనే పెళ్లి జరిపిస్తారు. ఐతే ఎప్పుడూ మాట తప్పని తను తన కొడుకు మూలంగా మాట తప్పల్సి వచిందని బాధపడతారు.. ఆ బాధ కొడుక్కి తెలియాలని తనతో ఇంకెప్పుడూ మాట్లాడానని చెప్తారు.
using these we can see how many cylinders are taken by each consumer and the subsidy amount for the same. many ministers and top officials are taking more number of connections.