Saturday, June 30, 2012

Seetaramayya Gari Manavaralu


 


  



సీతారామయ్య గారి మనవరాలు
తారాగణం : అక్కినేని నాగేశ్వరరావు, మీనా, రోహిణి హత్తంగడి, తనికెళ్ళ భరణి, రాజా, కోట శ్రీనివాసరావు, తెలంగాణ శకుంతల, సుధాకర్, అతిధి పాత్రలో దాసరి నారాయణ రావు మరియు మురళీమోహన్
సంగీతం: కీరవాణి







కధ : సీతారామపురం లో ఉండే సీతారామయ్య గారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. కొడుకు పేరు శ్రీనివాసమూర్తి. వైద్యవ్రుతి ని అభ్యసించిన  శ్రీనివాసమూర్తి కి వాళ్ళ నాన్నంటే చాలా గౌరవం. సీతారామయ్య గారు కొడుకికి ఒక సంబంధం ఖాయం చేస్తారు. కానీ శ్రీనివాసమూర్తి తనతో చదువుకున్న అమ్మాయిని ప్రేమిస్తాడు.. తననే చేసుకుంటానని పట్టుబట్టడంతో సీతారామయ్య గారు చేసేది లేక శ్రీనివాసమూర్తి కోరుకున్న అమ్మయితోనే పెళ్లి జరిపిస్తారు. ఐతే ఎప్పుడూ మాట తప్పని తను తన కొడుకు మూలంగా మాట తప్పల్సి వచిందని బాధపడతారు.. ఆ బాధ కొడుక్కి తెలియాలని తనతో ఇంకెప్పుడూ మాట్లాడానని చెప్తారు.

 


No comments:

Post a Comment